Spiritual Journey Begins: HH Chinnajeeyar Swamiji’s Australia Visit – Day 1
శ్రీశ్రీశ్రీ స్వామివారు పెరుమాళ్ళు పరివారంతో మార్చి 26న రాత్రి సమతామూర్తినుండి బయలుదేరి, సింగపూర్ ద్వారా మార్చి 27న రాత్రి 9 గంటలకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. జెట్ సభ్యులు, కార్యకర్తలు స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ధర్మ సందేశం – విద్యార్థులకు ప్రేరణమార్చి 28 ఉదయం శ్రీమాన్ ఆంజనేయులు వసుంధర దంపతుల గృహంలో తీర్థగోష్ఠి అనంతరం, భక్తులకు మంత్రోపదేశం అందించారు. అనంతరం, Paramatta లోని Western Sydney University లో "Dharma Source: JIVA Shamshabad [...]